కేవలం స్టేట్ బ్యాంక్ మాత్రమే కాదు దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా తమ సేవలను అప్గ్రేడ్ చేస్తూ ఉండటం కారణంగా ఇటీవల వివిధ బ్యాంకుల కస్టమర్లకు ఆన్లైన్ సేవల విషయంలో అంతరాయం ఏర్పడిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ఇటీవల కాలంలో అటు స్టేట్ బ్యాంక్ కస్టమర్లు కూడా ఇలా సేవల విషయంలో అంతరాయం ఎదుర్కొంటున్నారట. మొన్నటికి మొన్న తమ సేవలను అప్గ్రేడ్ చేస్తున్న కారణంగా ఆన్లైన్ బ్యాంకింగ్ లాంటి సేవలు కొన్ని గంటలు అందుబాటులో ఉండబోవని అంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అంతరాయానికి చింతిస్తున్నఅని త్వరగా సమస్యలు పరిష్కరిస్తాం అంటూ తెలిపింది.
ఇప్పుడు మరో సారీ కస్టమర్లకు మరో ఇంపార్టెంట్ నోటీస్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పలు సేవల నిర్వహణ అప్డేషన్ కారణంగా కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది అంటూ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ రోజు రాత్రి పది గంటల 45 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 12 గంటల 15 నిమిషాల వరకు కొన్ని సేవలకు అంతరాయం కలుగుతుంది అని తెలిపింది. దాదాపు అరగంట పాటు ఎస్బిఐ కస్టమర్లు ఇలాంటి అంతరాయం ఎదుర్కొంటారు అంటూ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బిఐ యోనో. ఎస్బిఐ యోనో లైఫ్, యూపీఐ లాంటి సేవలకు అంతరాయం కలుగుతుందని అంతరాయానికి తమ కస్టమర్లకు క్షమించాలి అంటూ కోరింది. కస్టమర్లు అందరూ సహకరించాలని సమస్యను తొందరగా పరిష్కరిస్తాం అంటూ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి