గుడిలో గంటకు ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా హిందువులు దేవాలయాలకు వెళ్లినపుడు అక్కడ గంటను కొట్టకుండా దేవుడి దర్శించుకొని రారు. దేవాలయం చిన్నదైనా, పెద్దదైనా గంటను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారు.