ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు ఇబ్బందులు తప్పక ఉంటాయి. అయితే ఈ ఇబ్బందులు ఏ విషయానికి సంబంధించి అయినా కావొచ్చు, విద్యకి సంబంధించి కావొచ్చు ,ప్రేమలో పేయిలవ్వడం కావొచ్చు , ఆర్ధికంగా కావొచ్చు..కుటుంబ పరంగా కావొచ్చు...అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ.. మనం వాటన్నింటినీ అధిగమించి ముందుకు ఎలా వెళ్లాలి అనేది కేవలం మన చేతుల్లోనే ఉంటుంది.