ఫుట్బాల్ మైదానంలో పిడుగు పడటంతో పరాస్ పన్నా అనే ఆటగాడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచి సమీపంలో వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.