నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కి స్లో ఓవర్ రేట్ కారణంగా 12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం.