టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ కోసమే పుట్టినట్టు కోహ్లీ తను చేసే పరుగులే దానికి సమాధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యర్థిగా ఏ దేశమైనా సరే తన బ్యాటింగ్ నైపుణ్యంతో వారి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు పట్టుకుంటాడు. ఇక అసలు విషయానికి వస్తే... భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ బాబర్ అజామ్ కోహ్లీ క్రికెట్ రికార్డులను బద్దలు కొడతాడని ఆ దేశ మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

 

 

2015 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బాబర్ అజామ్ గత రెండు సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టి20 క్రికెట్ ఫార్మాట్లలో పరుగులు రాబడుతున్నారు. అయితే ప్రస్తుతం ఐసీసీ టి20 బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న బాబర్ అజామ్ కి ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీం కెప్టెన్సీ ని కూడా అప్పగించింది.

 


అయితే రాబోయే రోజుల్లో మిగతా ఫార్మేట్ అయిన వన్డే, టెస్ట్ కెప్టెన్సీలను కూడా అతనే చూసుకుంటాడని వార్తలు వస్తుండగా... గెలుపోటములు గురించి ఆలోచించకుండా అతడు  ముందుకు కొనసాగితే అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీని అధిగమించి చేస్తాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ తరహాలోనే కవర్ డ్రైవ్ అడగలే బాబర్ పాకిస్థాన్ జట్టు విరాట్ కోహ్లీ గా అభిమానులు పిలుచుకుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: