కరోనా వైరస్ నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ ఎన్నికలు ఇప్పటికి ఒక సారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్ కొనసాగుతున్నారు. భారతదేశంలో జరిగిన 2016 ప్రపంచ కప్ కు సంబంధించిన పన్ను మినహాయింపులు వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఐసిసి, బీసీసీఐ ఈ మధ్య ఈ పోరు బాగా మొదలైంది. 2021 టీ 20, 2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీలకు భారతదేశం ఆదిత్యం ఇవ్వబోతోంది.

IHG


అయితే ఈ టోర్నీలకు సంబంధించిన పన్ను మినహాయింపులను సంబంధించి మే 18 నాటికి సమయం ముగియడంతో, అయితే దానివలన భారత్ దానికి సంబంధించిన ఆతిథ్య ఒప్పందం రద్దు అవడానికి సూచనలు ఉన్నాయని ఐసిసి విభాగ న్యాయవాది, ఐసీసీ వ్యాపార సంస్థ కార్యదర్శి అయిన జోనాథన్ హాల్ ఈ - మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ బీసీసీఐ ని హెచ్చరించారు. అయితే ఈ విషయం సంబంధించి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం నుంచి లేక పంపేందుకు గడువు పొడిగించాలని అందులో కోరిన దానికి ఐసీసీ నిరాకరించడంతో బీసీసీఐ అందుకు ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది.

IHG


అయితే ఈ విషయంపై టోర్నీ లకు పన్నుల మినహాయింపు విషయంలో బీసీసీఐ తో కలిసి ఐసీసీ వారితో కలిసి పని చేస్తున్నామని ఐసీసీ చెందిన ఒక అధికారి తెలిపారు. అయితే ఒప్పందాల ప్రకారం ప్రక్రియలన్నీ సమయానికి జరగాల్సి ఉండగా, ప్రపంచ టోర్నీలు విజయవంతంగా నిర్వహించేందుకు అందరం కలిసి పని చేస్తామని ఆయన తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: