కాగా ప్రస్తుతం రోహిత్ శర్మ కు పెళ్లై ఒక కూతురు కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. 2015 రీతిగా ను ప్రేమ వివాహం చేసుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఇటీవలే రోహిత్ శర్మ ఒకప్పటి లవ్ స్టోరీ గురించి సోషల్ మీడియాలో తెరమీదికి వచ్చింది. ఇంతకీ రోహిత్ శర్మ లవ్ చేసింది ఎవరినో కాదు బాలీవుడ్ మోడల్ సింగర్ టెలివిజన్ పర్సనాలిటీ సోఫియా హయత్. 2012 లండన్ లోని ఓ క్లబ్లో రోహిత్ సోఫియా మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ళ పాటు ఇద్దరూ కూడా పార్టీలో కలుసుకునేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ప్రేమికులు అయ్యారు.
ఆ తర్వాత మీడియా కంట పడకుండా వీరి ప్రేమ వ్యవహారాన్ని ఎంతో రహస్యంగానే కొనసాగిస్తూ వచ్చారు. కానీ మీడియా ఎవరు ఊరుకుంటుందా.. ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఇక ఈ జంట ప్రేమ చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే సోఫియా హయత్ ను ప్రేమిస్తున్న విషయాన్ని రోహిత్ ఎక్కడ బయట పెట్టలేదు. చివరికి వీరికి బ్రేకప్ అయింది. ఇటీవల ఈ విషయంపై ఓపెన్ అయింది సోఫియా హయత్. నేను రోహిత్ శర్మతో డేటింగ్ చేశాను కానీ ఇప్పుడు ఆ ప్రేమ బ్రేకప్ అయింది. కలిసేది లేదు ఆ అనుబంధాన్ని పునరుద్ధరించే ఆసక్తి కూడా లేదు. 2015లో ముగిసిపోయిన ఆ బ్రేకప్ కు రోహిత్ శర్మ కారణమంటూ సోఫియా చెబుతోంది. నా ప్రేమ గురించి బయటకి చెప్పలేదు. అలా వ్యక్తితో ప్రేమ ఏంటి నేను బ్రేకప్ చేసుకున్నా అంటు గుర్తుచేసింది. అయితే సోఫియా విరాట్ కోహ్లీ స్నేహం లో కాస్త చనువు పెరగడం వల్ల రోహిత్ శర్మ కూడా బ్రేకప్ చెప్పినట్టు టాక్ నడిచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి