ఈ (ఐ పి ఎల్) సీజన్ లోకి పంజాబ్ కింగ్స్ జట్టు పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ ఎంట్రీ ఇచ్చింది. యావరేజ్ పర్ఫామెన్స్ ను అయిన ఈ జట్టు కనబరుస్తుంది అని చాలా మంది ఈ టీం అభిమానులు అనుకున్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం ఈ జట్టు పేలవమైన ప్రదర్శనను కనబరుస్తూ ఈ జట్టు యాజమాన్యానికి మాత్రమే కాకుండా అభిమానులకు కూడా పెద్దగా సంతృప్తిని కలగజేయడం లేదు.

ఇలాంటి సమయం లోనే ఈ జట్టుకు మరొక పెద్ద షాక్ తగిలింది. ఈ జట్టులో మంచి క్రేజ్ కలిగిన ఆటగాలలో శిఖర్ ధావన్ ఒకరు. ఇంత మంచి క్రేజ్ కలిగిన ఈ ఆటగాడు ఈ జట్టుకు కొంత కాలం దూరం కాబోతున్నాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా శేఖర్ ధావన్ కి గాయం తగిలింది. ఈ కాయం కాస్త పెద్దదే కావడంతో ఈయన మరో మూడు మ్యాచ్ లపాటు ఈ జట్టుకు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ గాయం గనుక అప్పటివరకు కూడా తగ్గకపోయినట్లు అయితే మరో 10 రోజులు కూడా ఈయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నట్లు జరుగుతుంది.

అదే కాని జరిగితే ఈ సీజన్ చివరి వరకు కూడా శిఖర్ ఈ జట్టు లో ఆడే అవకాశం ఉండదు. ఇలా జరిగితే పంజాబ్ కు ఇలాంటి సమయంలో పెద్ద నష్టమే జరిగినట్లు అని చెప్పవచ్చు. ఇక శిఖర్ స్థానంలో సమ్ కరణ్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటి వరకు పంజాబ్ జట్టు ఈ సీజన్ లు 6 మ్యాచులు ఆడగా ... అందులో కేవలం రెండింటిలో మాత్రమే గెలుపొంది నాలుగు ఇంటిలో ఓడిపోయి ప్రస్తుతం పాయింట్లు పత్రికలో చాలా కింది స్థాయిలో ఉంది. మరి ఈ జట్టు పాయింట్ల పట్టికలో పైకి రావాలి అంటే రాబోయే మ్యాచ్ లలో మంచి ఆట తీరును కనబరచావలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: