ఫాస్ట్‌ట్రాక్ రిప్లెక్స్+ప్లే స్మార్ట్ వాచ్ ధర రూ.6995 రూపాయలకి విడుదల చేసింది అయితే ఈ కామర్స్ అమెజాన్ సంస్థలో రూ.1000 తగ్గింపుతో రూ.5,995 దొరకే అందుబాటులో ఉన్నది అలాగే ఫాస్ట్‌ట్రాక్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇక అంతే కాకుండా ఇందులో బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో కలదు. ఇక ఈ స్మార్ట్ వాచ్ స్పెసిఫికేషన్స్ ఫ్యూచర్ విషయానికి వస్తే..
ఫాస్ట్‌ట్రాక్ రిప్లెక్స్+ప్లే స్మార్ట్ రౌండ్ షేప్ లో కలదు.1.3 ఇంచుల కామారెడ్డి డిస్ప్లే కలదు.. సిలికాన్ స్టాఫ్స్ ను కలిగి ఉన్నది. ఇక ఇందులో బ్లూటూత్ కాలింగ్,ఫ్యూచర్ కలదు. ఇన్‌బిల్ట్ గా మైక్ ,స్పీకర్లు కూడా కలదు. ఈ స్మార్ట్ వాచ్ కి మొబైల్ ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కాల్స్ వచ్చినప్పుడు నేరుగా మాటు వాచ్ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ నుంచి మనం కాల్స్ మాట్లాడుకోవచ్చు. డయల్ కూడా చేసుకోవచ్చు. ఇక హెల్త్ పరంగా హార్ట్ బీట్ ,బ్లడ్ ఆక్సిజన్ ,బ్లడ్ ప్రెజర్ వంటి హెల్త్ ఫ్యూచర్లను కూడా అందించగలదు. మ్యూజిక్ కెమెరాను కూడా ఈ స్మార్ట్ వాచ్ లో కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఏడు రోజులపాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది.