మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయం దాదాపు అందరికి తెలుసు. కానీ వీటిని అలవాటు చేసుకోకుండా ఉండడానికి మాత్రం ఎవరు ప్రయత్నించడం లేదు. పరిమితికి మించి మద్యపానం మత్తులో ఊగుతూ ఇక ధూమపానం అనే మాయలో పడిపోతూ ఎంతోమంది ఇక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇలా మద్యపానం ధూమపానానికి అలవాటైన వారిని అలవాటు మానుకోవాలని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా పెడచెవిన పెడుతూ ఉంటారు.https://www.instagram.com/reel/CojG9SaJIv-/?utm_source=ig_web_copy_link ఇలాంటి సమయంలోనే కాస్త సరికొత్తగా ఆలోచించి ఇక తమ కుటుంబ సభ్యులతో ప్రియమైన వారితో మద్యపానం ధూమపానం లాంటి చెడు అలవాట్లను మాన్పించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఎవరైనా కాస్త విచిత్రంగా ప్రవర్తించారు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇక్కడ ఇక ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తుంది అని చెప్పాలి. ఒక భార్య ఏకంగా భర్తను మద్యం మానిపించడానికి వేసిన ప్లాన్ కాస్త ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది.
 ఇక ఈ వీడియో నెటిజెన్స్ దృష్టిని తెగ ఆకర్షిస్తూ తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే ఆ మహిళ భర్తకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అన్నది అర్థమవుతుంది. అయితే ఇక తన భర్తతో సిగరెట్ మాన్పించాలని ఒక కొత్త ప్లాన్ వేసింది. ఏకంగా సిగరెట్లకు పండు మిరపకాయల రసం రాస్తుంది. ఒక్కో సిగరెట్ తీసుకొని నెమ్మదిగా ఇలా పండు మిరపకాయల రసం రాస్తూ ఉండడం గమనార్హం. అనంతరం ఎప్పటిలాగానే ఆ సిగరెట్లును మళ్ళీ సిగరెట్ డబ్బాలో పెట్టేస్తుంది. ఇది చూసిన ఎంతోమంది సతీమణులు తమ భర్తను సిగరెట్ మాన్పించేందుకు ఇదేదో ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేలా ఉంది అని కామెంట్లు చేస్తూ ఉన్నారూ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: