
అయితే ఇందులో 20073 పోస్టులు మహిళల కోసం కేటాయించారు ఇండియన్ నేవీలో అగ్ని వీర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవివాహితలైన భారతీయ పురుషులు, స్త్రీలు మాత్రమే అర్హులు. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 15వ తేదీ లోపు తమ దరఖాస్తును సమర్పించాలి. ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు.. మాథ్స్+ ఫిజిక్స్ తో పాటు 12 వ తరగతి ఉత్తర్వులు అయి ఉండాలి భారతదేశంలో విద్యమంత్రి తో శాఖ గుర్తింపు పొందిన ఏదైనా బోర్డ్ ఆఫ్ స్కూల్ నుంచి చదివి ఉండాలి. అంతేకాకుండా కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణులై కూడా ఉండాలి..
ఇక ఈ రిక్రూమెంట్లో అభ్యర్థులు పాల్గొనడానికి కచ్చితంగా నవంబర్-1..2002 నుండీ 30 ఏప్రిల్-2006 మధ్య జన్మించి ఉండాలి.ఇక అభ్యర్థులకు రెండు దశల ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష రెండవ దశ వ్రాత పరీక్ష..PET, మెడికల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ ఆదారిత పరీక్షల్లో ఒక్కో మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి.
అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఫీజుని రూ.550 రూపాయలతో చెల్లించాలి దరఖాస్తులు మరిన్ని వివరాలు పూర్తి లింకు కోసం అగ్ని వీర్ రిక్రూమెంట్ పోస్టర్ని సంప్రదించవలెను. అభ్యర్థులు తమ దరఖాస్తులు మాత్రం వచ్చే నెల 15వ తేదీ లోపు ఇండియన్ నేవీ అధికారిక వెబ్సైట్లో సమర్పించవలెను