చాలా మంది దంపతులు పెళ్లి అయిన వెంటనే పిల్లలు కనడానికి ఆసక్తి చూపరు. అలాంటి వారు రకరకాల గర్భనిరోధకాలు వాడతారు.ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొన్ని సహజ పద్ధతులు వాడడం వల్ల ప్రెగ్నన్సీ అవకాశాలు తగ్గుతాయి. అవేంటో చూద్దాం.. !!వేప అనేది నేచురల్ కాంట్రసెప్టివ్‌గా పనిచేస్తాయి. దంపతులు ఇద్దరు వీటిని వాడొచ్చు. దీని వల్ల గర్భం వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి. భార్య భర్తలు ఇద్దరు ఈ ఆకులను నేరుగా తినొచ్చు. లేదంటే.. వీటిని రసం చేసుకొని తాగొచ్చు. ఇవి కష్టం అనుకుంటే.. మార్కెట్లో నీమ్ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. వాటిని వాడొచ్చు. వీటిని వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.వీటితో పాటు.. వేప నూనె కూడా గర్భం రాకుండా అడ్డుకుంటుంది.




సెక్స్‌కి ముందు మహిళలు ఈ నూనెని యోనికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల సెక్స్ సమయంలో వీర్యం లోపలికి వెళ్లినా కూడా గర్భం రాదు.. వేపలోని ప్రత్యేక గుణాలు వీర్యంలోని శుక్రకణాలను చంపేస్తుంది. శుక్రకణాలు కారణంగానే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి.. వేప నూనెని రాయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.విటమిన్ సి లో  కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి గర్భనిరోధకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల సహజంగానే గర్భం రాకుండా అడ్డుకుంటాయి. బ్రొమెలీసన్ అనే విటమిన్.. ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాన్ని అడ్డుకుంటుంది. నేరుగా పైనాపిల్ ముక్కల్ని తినొచ్చు. లేదా.. జ్యూస్‌లా తాగొచ్చు. ఇలా చేయడం వల్ల గర్భస్రావం అవుతుంది. పైనాపిల్‌లో విటమిన్ సితో పాటు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి గర్భనిరోధకాలుగా పనిచేస్తాయి. దీని వల్ల సహజంగానే గర్భం రాకుండా అడ్డుకుంటాయి. బ్రొమెలీసన్ అనే విటమిన్.. ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాన్ని అడ్డుకుంటుంది. నేరుగా పైనాపిల్ ముక్కల్ని తినొచ్చు. లేదా.. జ్యూస్‌లా తాగొచ్చు.మసాలాలో వాడే దాల్చిన చెక్క కూడా సహజసిద్ధంగా గర్భనిరోధకంగా పనిచేస్తుంది.



రోజుకి కొద్దిగా దాల్చిన చెక్కని తినడం వల్ల అది నేచురల్ గర్భస్రావంగా పనిచేస్తుంది. అయితే.. ఎక్కువగా తీసుకోవద్దు…ఇప్పుడు చెప్పిన చిట్కాలన్నీ మొదటిదశలోనే పనిచేస్తాయి. మరి 2, 3 నెలలు దాటినా తర్వాత పనిచేయవు.. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా అదేపనిగా వీటిని వాడితే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా.. వీటిని వాడే ముందు కూడా ఓ సారి వైద్యులని సంప్రదిస్తే మంచిది.. తీసుకునే పరిమాణం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వల్ల తీవ్ర రక్తస్రావం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: