Indiaherald Group of Publishers P LIMITED

X
article data
crop image
x

Raghava Raghava

Email: [email protected]

Mobile: 7731896263

విరాళాలు సేకరించడం కోసం న్యూడ్ పిక్స్ పోస్ట్...
విరాళాలు సేకరించడం కోసం న్యూడ్ పిక్స్ పోస్ట్...

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు మొదలై ఉగ్రరూపం దాల్చింది. ఈ మంటల్లో ఎన్నో జంతువులు, పశు పక్షాదులు అగ్నికి అహుతి అయ్యాయి. రోజురోజుకీ మంటలు తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువడంతో 5 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవి అంతా అగ్నిలో దగ్ధం కాగా, 500కు పైగా పక్షులు, జంతువులన్నీ అగ్నీకి ఆహుతి అయ్యాయి. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా ఎంతోమంది  నిరాశ్రయులయ్యారు. 24 మంది వరకు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి దుర్భర పరిస్థితిని చూసి అమెరికాకు చెందిన సోషల్ మీడియ

మా రెడ్డి గాళ్లకు మెదడు మోకాళ్లలో ఉంటుంది....:మాజీ ఎంపీ
మా రెడ్డి గాళ్లకు మెదడు మోకాళ్లలో ఉంటుంది....:మాజీ ఎంపీ

అనంతపురం టీడీపీ మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు ముఖం మీద కుండ బద్దలు కొడతారని పేరున్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీల వైఖరి సరిగ్గా లేదని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. స్థానిక నాయకులతో జేసీ పిచ్చపాటి మాట్లాడుతున్న వీడియో వైరలైంది. ఆయన నాయకులతో మాట్లాడుతూ.. ఎవరు అధికారంలోకి వచ్చినా పరిస్థితులు ఏమీ మారవని.. ప్రాంతీయ పార్టీలు కక్షసాధింపులకు పోతున్నాయన్నారు.

పైనాపిల్‌ తింటున్నారా?....ఇవి తెలుసుకొని తినండి...!!
పైనాపిల్‌ తింటున్నారా?....ఇవి తెలుసుకొని తినండి...!!

పైనాపిల్‌లో ఎన్నో ప్రత్యేక గుణాలున్నాయి. పుల్లపుల్లగా తీయతీయగా ఉండే వీటిలో విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫ్యాట్‌కు సంబంధించిన కొలెస్ట్రాల్‌ ఏమీ ఉండదు. విటమిన్‌ ఏ,బి,సీ పొటాషియం, మాంగనీస్‌, కాపర్‌ ఉంటాయి.  ఈ రోజుల్లో ఎక్కువమందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కప్పు ఫైనాపిల్‌ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్‌ సి లభించినట్లే. దీనితో రోగనిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. పైనాపిల్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.

సంక్రాంతి తర్వాత హైపవర్‌ కమిటీ నివేదిక......జగన్ కి....!!!??
సంక్రాంతి తర్వాత హైపవర్‌ కమిటీ నివేదిక......జగన్ కి....!!!??

ఏపీ అభివృద్ధి, రాజధాని అంశానికి సంబంధించి రూపొందించిన తమ నివేదికను సీఎం జగన్ కు బోస్టన్ కమిటీ ప్రతినిధులు అందజేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ని వారు కలిశారు. ఈ నివేదికలో మూడు రాజధానులు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు ఉన్నాయి. ఈ నివేదికలోని వివరాలను జగన్ కు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ప్రతినిధులు వివరించారు. కాగా.. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 6న రెండు నివేదికలనూ హైపవర్‌ కమిటీ పరిశీలించనుంది. అనంతరం 8న రెండు నివేదిక

సాఫ్ట్ వేర్ సుధీర్ కి రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా....??!!!
సాఫ్ట్ వేర్ సుధీర్ కి రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా....??!!!

ఇటీవల సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ మూవీ విడుదలైంది. ఈ సినిమా హిట్ అంటూ సక్సెస్ మీట్‌ లు నిర్వహించినా.. బయట థియేటర్స్‌ లో మాత్రం సుధీర్ సినిమా జాడ కనిపించడం లేదు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుధీర్, ధన్య బాలక్రిష్ణలు తమ తొలి చిత్రాలకు రెమ్యునరేషన్ ఎంత అనే తదితర విషయాలను తెలియజేశారు. ఈ సినిమాకు తమ రెమ్యునరేషన్ చాలా తక్కువే అని అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తరువాత తొలి సినిమాకు తనకు అసలు డబ్బులే ఇవ్వలేదన్నారు సుధీర్. ఇక రెండో సినిమాకి కేవలం 1500 మాత్రమే ఇచ్చారన

చూయింగ్ గ‌మ్‌లు తింటున్నారా....అయితే ఇవి కూడా తెలుసుకోండి.
చూయింగ్ గ‌మ్‌లు తింటున్నారా....అయితే ఇవి కూడా తెలుసుకోండి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా 374 బిలియ‌న్ల చూయింగ్ గ‌మ్‌లు అమ్ముడ‌వుతున్నాయి.  మ‌న‌లో చాలా మంది ర‌క ర‌కాల తిను బండారాల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డిన‌ట్లే చూయింగ్ గ‌మ్‌ ల‌ను తినేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌నం సరాసరి 187 బిలియ‌న్ల గంట‌ల‌ను కేవ‌లం చూయింగ్ గ‌మ్ తినేందుకే వెచ్చిస్తున్నామ‌ని కూడా ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే ఇక‌పై చూయింగ్ గ‌మ్ అంటే ఇష్టం లేని వారు కూడా దాన్ని అమితంగా తినేస్తారు. ఎందుకంటే చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు

జీర్ణ సమస్యలకి వీటితో చెక్ పెట్టండి.....!!!
జీర్ణ సమస్యలకి వీటితో చెక్ పెట్టండి.....!!!

మ‌నం తినే ఆహారాల‌ను జీర్ణం చేయ‌డంతోపాటు వాటిలో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరానికి అందేలా చూడ‌డంలో జీర్ణ వ్య‌వ‌స్థ పాత్ర చాలా కీల‌క‌మైంది. దీంతోపాటు ఆ ఆహార ప‌దార్థాల్లో ఉండే వ్య‌ర్థాల‌ను కూడా జీర్ణ‌వ్య‌వ‌స్థ బ‌య‌టకు పంపుతుంది. అయితే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోతే గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు నొప్పి, అజీర్ణం, విరేచ‌నాలు త‌దిత‌ర స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే కాదు, ఆయా జీర్

ఏపీ రాజధానుల విషయంలో....తెలంగాణకి లాభం: హరీష్ రావు
ఏపీ రాజధానుల విషయంలో....తెలంగాణకి లాభం: హరీష్ రావు

ఏపీలో రాజధాని అంశంపై సందేహాలు తలెత్తుతున్న వేళ సామాన్య జనంతో పాటు వ్యాపారులు కూడా గందరగోళానికి గురవుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనూహ్యంగా పుంజుకుంది. హైదరాబాద్‌కు దీటుగా అక్కడ స్థిరాస్తి వ్యాపారం కొనసాగింది. రూ. లక్షల్లో పలికిన భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరాయి. తెలంగాణ నుంచి అమరావతి వైపు పరుగులు తీశారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మొత్తం మారాయని

కేంద్రప్రభుత్వం చర్యలతో... న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మల సీతారామన్
కేంద్రప్రభుత్వం చర్యలతో... న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెబిట్ కార్డు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) చార్జీలను ఎత్తివేస్తున్నట్లు శుభవార్త అందించారు. నిర్మలా సీతారామన్ శనివారం ప్రభుత్వ రంగ బ్యాంక్ అధిపతులతో భేటీ అయిన విషయం తెలిసిందే...డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించింది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడానికి, నగదు తక్కువగా అవసరమయ్యే ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేయడానికి ఈ చర్యలు దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు.

క్రిస్మస్ పండుగ తేదీ మారిందా....జనవరిలో జరుపుకుంటారా???
క్రిస్మస్ పండుగ తేదీ మారిందా....జనవరిలో జరుపుకుంటారా???

క్రిస్మస్ అంటే.. క్రిస్మస్ చెట్టును లైటింగు మెరుపులతో అలంకరించడమే కాదు. శాంతా క్లాజ్‌లా వేషాలు ధరించడం, ఇంకా చాలానే ఉంటాయి. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఒకే తరహాలో క్రిస్మస్ వేడుకలు జరగవు. ఒక్కో దేశంలో... ఒక్కో రకంగా జరుగుతాయి. అందరూ కొలిచేది ఏసు క్రిస్తునే, కానీ.. సాంప్రదాయాల విషయానికి వచ్చేసరికి ఎవరి దారి వారిదే. ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం. కొన్ని దేశాల్లో క్రిస్మస్ రోజున చీపుర్లు మాయం చేస్తారు. శాంతాక్లాజ్‌ కు బదులు.. గొర్రె తల కలిగిన మనిషి వేషాలతో పిల్లలను భయపెడతారు. గిఫ్టులను షూలలో వదిలి

మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజధానుల విషయంలో......యూ టర్న్ తీసుకున్నారా???
మెగాస్టార్ చిరంజీవి ఏపీ రాజధానుల విషయంలో......యూ టర్న్ తీసుకున్నారా???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతు పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి శనివారం ఒక ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్టణాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు. ఈ మేరకు తన పేరిట ఉన్న లెటర్ హెడ్‌‌తో ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు

This language is not enabled yet, we will be launching it soon.
Redirecting you to English in 5 seconds...