అంతేకాకండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్ ను కలిగి ఉంది. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మోడల్లో ఫోర్డ్ పాస్ కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ కు అనుసంధానం చేసుకునే సౌలభ్యముంది. స్టార్టింగ్, స్టాపింగ్, లాక్, అన్ లాకింగ్, ఏసీ కంట్రోల్స్ తదితర ఫీచర్లను ఫోర్డ్ పాస్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టంతో పాటు SYNC3 టెక్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ హెడ్ ల్యాంపులు, స్టార్ట్-స్టాప్ పుష్ బటన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆటోమొబైల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి