అమరావతి పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు రఘురామా. కరోనా నిబంధనలు పాటిస్తానని అనుమతి ఇవ్వాలంటూ లేఖలో కోరారు.