భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగానే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఆర్మీ ఆసుపత్రి పేర్కొంది.