దేశంలో పెరిగిపోతున్న కరోనా మరణాల సంఖ్య... గడిచిన 24 గంటల్లో నమోదైన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. నిన్న 76,472 మందికి కొత్తగా కరోనా సోకిందని వెల్లడించారు. 1,021 మంది మృతి చెందారు...