అమరావతి : కోవిడ్ – 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మోహన్ స్పింటెక్స్ ఇండియా లిమిటెడ్ తరపున రూ. 1.02 కోట్ల విలువైన రెండు లక్షల మీటర్ల ప్రాసెస్డ్ ఫ్యాబ్రిక్ విరాళం అందజేశారు..