టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న దర్శకుడు సుకుమార్..నిజానికి అయన సినిమాలు కూడా ఎంతో ఇంటలెక్చువల్ గా ఉంటాయి.. ఆయన సినిమాలు అర్థం కావాలంటే కొంత తెలివి ఉంటే తప్పా అర్థం కాదని టాలీవుడ్ లో పేరుంది.. అయితే ప్రేక్షకులకు అర్థం అయ్యే కన్ఫ్యూషన్ సబ్జెక్టు చేస్తూ మంచి హిట్ లే కొట్టాడు.. మొదటినుంచి సుకుమార్ సినిమాలో ఈ ఇంటలిజెన్స్ ను ఎప్పుడు మిస్ అవకుండా చూసుకున్నారు.. అందుకే అయన సినిమాల్లో నటించాలని ప్రతి హీరో అనుకున్నాడు..