దేశంలోని ఏ నాయకుడి కి లేని బిరుదులూ ఒక్క చంద్రబాబు నాయుడికే ఉన్నాయి. నలబై ఏళ్ల అయన రాజకీయ చరిత్ర లో ఆయనకు యూ టర్న్ బాబు అనే పేరు ఎంతో స్పెషల్ గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా సమస్య మీద అయన చివరి దాక ఉండకుండా మధ్యలోనే యూ టర్న్ చేసుకోవడం ఆయనకు అలవాటు.. అందుకే ఆయనకు యూ టర్న్ బాబు అనే పేరొచ్చింది.. ఇక ఇప్పుడు అయన అధికారంలో లేడు. దాంతో అయన బిరుదులూ రోజుకో విధంగా పాపులర్ అవుతున్నాయి..