రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా ముఖ్యమంత్రులుగా ఉండిపోరు. ఎక్కడో పొరపాటు వారిని గద్దె దింపిస్తుంది.. చదన్రాబాబు విషయంలో అవినీతి అనే అంశం కీలక పాత్ర పోషించి ఆయనకు రాజకీయాల్లో లేకుండా చేసింది.. అప్పుడప్పుడు ట్విట్టర్ రాజకీయాలు చేసినా ఎవరికీ తెలియకుండా పోయింది.. రాజకీయాల్లో  చాణక్యుడు గా పేరున్న చంద్రబాబు అధికార పక్షం పై చూపిస్తున్న పక్షపాత ధోరణి చూస్తుంటే ఎవరికైనా కోపం యిట్టె తెప్పిస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షాలు సహకరించాలి అనే చంద్రబాబు తాను ప్రతిపక్షంలో ఉన్నపుడు విరుద్ధంగా ఉండడం ఏవైరికి నచ్చడం లేదు..