చంద్రబాబు రాజకీయాల గురించి అందరికి తెలిసిందే.. అధికారంలో ఉన్నప్పుడే అయన రాజకీయాలకు ఏమాత్రం విలువలేకుండా చేస్తుంటారు. ఇప్పుడు అధికారంలో లేరు పైగా పరిస్థితి దారుణంగా ఉంది.. మరి అయన రాజకీయాలు ఎలాంటి స్థితిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అధికార పక్షాన్ని తన అతి తెలివితో ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. చట్టాల్లోని లొసుగులతో వారిని ఇబ్బంది పెట్టె ప్రణాళికలు ఇప్పటికే వేశారు.. ప్రతి అంశంలో నూ జగన్ ను సరైన పాలన అందించకుండా చేస్తున్నారు.