కస్టమర్లకు అదిరిపోయే శుభవార్తను అందిస్తున్న బజాజ్ ఫైనాన్స్..బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా రుణాల పై వడ్డీ రేట్లను అమాంతం తగ్గించింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బజాజ్ లో హౌసింగ్ లోన్స్ అతి తక్కువ ధర కే లభిస్తున్నాయి.. 6.9 శాతం నుంచే ప్రారంభమౌతున్నాయి. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారికి ఇది చక్కటి శుభవార్త..