తరచూ స్టాక్ మార్కెట్ గురించి వార్తల్లో వింటూనే ఉంటాం. ఇందులో ప్రధానమైనవి షేర్లు. ఇవి మార్కెట్ పరిస్థితిని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ షేర్ మార్కెట్ ద్వారా లాభాలు పొందవచ్చని తెలుస్తోంది. కరోనా కాలంలో సరైన పనుల్లేక, ఉద్యోగాలున్నా పూర్తి జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారా ? అయితే తక్షణమే లాభాలు స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెడితే సరి.