బిజినెస్ ఏదైనా దాని ప్రతి ఫలం మాత్రం 80 శాతం వరకు వ్యాపారవేత్తపైనే ఆధారపడి ఉంటుంది. వారి ఏకాగ్రత, ముందు చూపు, శ్రమించే తత్వం, వ్యాపార సూత్రాలను, మెళకువలను ఎరిగి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితేనే విజయం వారి సొంతం అవుతుంది. ఇక స్టాక్ మార్కెట్లు కూడా ఒక రకమైన వ్యాపారమే.