విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు ఏపి సర్కార్ శుభవార్త..ఇప్పుడు రాష్ట్రంలోని యువత విదేశాల ఉద్యోగాలు పొందేందుకు వీలు కల్పిస్తున్నాడు..అంతర్జాతీయ వలస కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు..నిరుద్యోగ యువతకు ఐఎంసీ ద్వారా సమాచారమిస్తామని.. జిల్లా ఉద్యోగ కల్పన కేంద్రాలు, నైపుణ్య కేంద్రాలు, ఐటీఐల్లో వంటి కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..ఈ శిక్షణ కేంద్రాల ద్వారా విదేశాలకు వెళ్ళాలనే వారికి అవసరమైన శిక్షణను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు..