కాంట్రాక్టు ప్రాతిపధికన హైదరాబాద్‌లోని
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్)..లో మరియు విశాఖపట్నం బ్రాంచ్‌లోని 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు...క్రింది తెలిపిన
అర్హతలు ఉన్నవారు దరకాస్తు పెట్టవచ్చును...

పోస్టు-ఖాళీలు: టెక్నికల్ ఆఫీసర్ (టీవో)-8; సైంటిఫిక్ అసిస్టెంట్ (ఎస్ఏ)-6.
విభాగాలు: ఈఈఈ, ఈసీఈ/ఈఐ, సీఎస్ఈ.
వేతనం: టీవో-రూ.21,000; ఎస్ఏ-రూ.16,978.
అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/ఇంజనీరింగ్
డిప్లొమా. అలాగే సంబంధిత రంగంలో కనీసం ఏడాది అనుభవం.
వయసు: 2018, జనవరి 1 నాటికి టీవోకు 30 ఏళ్లు, ఎస్ఏకు 25 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో దరఖాస్తు పత్రంలో వివరాలు నింపి, దానికి సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి నేరుగా
ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ: మార్చి 3, 2018.
ఇంటర్వ్యూ వేదిక: ఈసీఐఎల్,
47-9-28, ముకుంద్ సువస అపార్ట్మెంట్స్, థర్డ్ లేన్, ద్వారకానగర్, విశాఖపట్నం-530016.
పూర్తి వివరాలు
వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.ecil.co.in
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి