వేగంగా భోజనం చేస్తే ఇన్సులిన్ నిరోధకత పెరిగి టైప్ 2 డయాబెటిస్ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఆహారాన్ని నిదానంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు.