మొలకెత్తిన శనగలు తినడం వల్ల నిద్రలేమితో బాధపడుతున్న వారి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎముకలు,పళ్లు దృఢంగా ఉండేలా చేస్తాయి.చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేయగల శక్తి మొలకెత్తిన శనగలకు ఉంది.