బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. అందు వల్ల బెల్లం తినడం వల్ల చాలా రోగాలకు దూరంగా ఉండవచ్చు. వీలైనంతవరకూ తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. వీటితో పాటు బెల్లం కూడా తీసుకోవాలి.