కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టించి గంట తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.