భోజనం చేసిన తర్వాత సోంపును తినడం వల్ల శరీరానికి చలువ చేయడమే కాకుండా, నోరు శుభ్రంగా ఉంటుంది. నోటి దుర్వాసన రాకుండా సొంపు కాపాడుతుంది.