ముఖం మీద బుడిపెలు ఉన్నప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చిదపకుండా ఉండాలి. అలాగే ముఖం కడుక్కునే టప్పుడు గట్టిగా రుద్దకుండా శుభ్రం చేసుకోవాలి .