ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక స్పూన్ ద్రాక్ష గుజ్జు ఒక స్పూన్ నిమ్మరసం మూడింటిని కలిపి ముఖం పై బాగా అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. చేయడంవల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది.