మందారం మొక్కతో తయారుచేసిన నువ్వు నేను తలకి రాసుకోవడం వల్ల వెంట్రుకలు మృదువుగా పెరుగుతాయి. అలాగే చుండ్రు సమస్యను నివారిస్తుంది. వెంట్రుకల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను పెంచుతుంది.