గులాబీ రెక్కలను పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖము కాంతివంతంగాను, ఆకర్షణీయంగా ఉంటుంది.