కానీ ఈ మద్యం మితిమీరితే హానికరం అవుతుందట. ఆల్కహాల్ అనేది ఒక ఫుడ్ లిక్విడ్ వంటిది కావడం చేత వీటిని తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఇక ఈ కాలం వచ్చిందంటే ఆల్కహాల్ ను తగ్గించడమే మేలని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.ఆల్కహాలు తీసుకున్న వారిలో ఎక్కువగా రక్తకణాలలో రక్త ప్రసరణ తగ్గిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది మన శరీరంలోని ఉష్ణోగ్రతని తగ్గించడంతో పాటు, రోగనిరోధక శక్తిని కూడా బాగా తగ్గిస్తుందట. దీంతో మనం అనారోగ్య బారిన పడవలసి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలా తీవ్రమైన గుండె ఒత్తిడి చేసుకుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అందుచేతనే ఎవరైనా ఎక్కువగా మద్యం సేవిస్తే కాస్త ఆలోచించండి.
మరి కొంతమంది వైద్యులు పరిశీలించిన తర్వాత.. ఆల్కహాల్ మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా.. తగ్గించడం కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతను తగ్గిస్తే చాలా ప్రాణాంతకం అవుతుందట. అందుచేతనే వీటిని తేలికగా తీసుకోకూడదు అని వైద్యులు తెలియజేశారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వేడి వచ్చినట్లుగా అనుభూతి కలుగుతుందని తెలియజేశారు. వాస్తవానికి అయితే ఆల్కహాల్ మన బాడీ లో ఉండే ఉష్ణోగ్రత తగ్గిస్తూ ఉంటుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి