సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా కర్పూరం దేవుని దగ్గర వెలిగిస్తూనే ఉంటారు. అయితే అలా వెలిగించడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాటి గురించి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. వీటి గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. కర్పూరం ఇంట్లో వెలిగిస్తే ఎన్నో సూక్ష్మ క్రిములు తో పాటు చిన్న చిన్న పురుగులు కూడా నశిస్తాయని.. కర్పూరం వల్ల వచ్చే పోగాను బీర్చాడం వల్ల పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట..


చలికాలంలో వేధించే పలు రకాల జబ్బులను తగ్గించడానికి కర్పూరంలో కాస్త కొబ్బరి నూనెను వేసి ఆ తర్వాత ఆ నునేను  తలకు రాసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవట.


ఒక కప్పు నీటిలో కర్పూరం తీసుకొని అందులోకి కొన్ని నీటిని పోసి ఉంచి ఏదైనా రూములో ఉంచినట్లు అయితే దోమలు లోపలికి దరిచేరట.


తమలపాకుతో కర్పూరాన్ని కలిపి తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

 
ముఖ్యంగా కర్పూరం అంటే ఒక సౌందర్య పోషణ లో ఒకటని చెప్ప వచ్చు. నిమ్మరసం లోకి కర్పూరాన్ని పొడిగా చేసి వేసి మొటిమల మీద మచ్చల మీద అప్లై చేసినట్లు అయితే వెంటనే అవి తగ్గుతాయట.



కర్పూరాన్ని నూనె లో కలిపి రాయడం వల్ల చుండ్రు సమస్య తో ఇబ్బంది పడే వారికి ఇది చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.

ఉదయం పూట స్నానం చేసే సమయంలో కర్పూరాన్ని వేసుకొని స్నానం చేయడం వల్ల మన శరీరం మీద ఉండేటువంటి సూక్ష్మ క్రిములు కూడా నశించిపోతాయట.


కర్పూరం ఉండలు బీరువాలు బట్టల మధ్య లో ఉంచడం వల్ల బట్టలు కూడా ఎప్పుడు సువాసన విదజల్లుతూనే ఉంటాయి.

అందు చేతనే కర్పూరం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా వారంలో ఒకసారైనా సరే ప్రతి ఒక్కరు తమ ఇంట్లో కర్పూరాన్ని వెలిగించడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: