పొడుపు - విడుపులు
1.అణాకాణి మేక, దాని బొచ్చు నువ్వుపీక
2.అర్థరూపాయి మేక, దాని సంక నువునాక
3.అంబులో పట్టింది జంబులో పెరిగింది. అరచెయ్యకొచ్చింది అంతరించిపోయింది.
4. ఆకాశం అప్పన్న నేల దుప్పన్న ముడ్డి పిసుకుకన్నా మూత నాకన్న
5.ఆకు అలము కాదుకాని ఆకుపచ్చని కాయసున్నం కాదుకాని నోరు ఎర్రన
విడుపులు :
1. టెంకాయ పీచు 2. అన్నం తినే పళ్లెం 3.పేను 4.మామిడిపండు 5. చిలుక
మరింత సమాచారం తెలుసుకోండి: