సాధారణంగా గర్భం ధరించిన తర్వాత కొన్ని చెయ్యాలి.. మరి కొన్ని చెయ్యకూడదు అనే రూల్స్ ఉంటాయి.. అయితే తిండి దగ్గర నుంచి వేసుకొనే బట్టల వరకు అన్ని కూడా చూసి చేయాలి. లేకుంటే లోపల పెరుగుతున్న బేబీకి చాలా ప్రమాదం ఉంటుంది..ఇప్పుడు గర్భవతులు గా ఉన్నవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం..



కొద్దిగా లూజ్ గా ఉండే బట్టలు వేసుకోవడం. పొట్ట దగ్గర కొంచెం లూజ్ గా ఉండే టాప్ వేసుకున్నా, బాటమ్ మాత్రం సరిగ్గా సరిపోయేదే వేసుకోండి, స్కిన్నీ జీన్స్ కానీ, ట్రౌజర్స్ కానీ...ఇకపోతే అలంకరణ విషయానికొస్తే..స్కార్ఫ్ వేసుకోవడం, లేదా జ్యూవలరీ వేసుకోవడం వల్ల అటెన్షన్ ని డిస్ట్రాక్ట్ చేయవచ్చు. బ్రైట్ కలర్స్ తో ఉండే స్కార్వ్స్, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇందుకు బాగా పనికొస్తాయి. ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది, కొద్దిగా వచ్చిన పొట్టని కనిపించకుండా చేస్తుంది.దాని వల్ల నర దిష్టి లాంటివి తగలవు..



ఇకపోతే గర్భం ధరించిన మొదటి మూడు నెలలు వరకు మహిళలకు ఏదోలా ఉంటుంది.. శరీరం సహకరించదు.. దాంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగోదు.. అందుకే అంటారు అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని.పెప్పర్మింట్ టీ తాగడం, క్రాకర్స్ తినడం వంటివి హెల్ప్ చేస్తాయి. ఇవి మీకు శక్తినిస్తాయి, పొట్టని కామ్ గా ఉంచుతాయి.ప్రెగ్నెన్సీ ని దాయడానికి మీరు డీ టాక్స్ డైట్ లో ఉన్నారని చెప్పడం కూడా ఒక పద్ధతి. కాఫీ తగ్గించినా, ఆఫీస్ తరువాత ఉండే డ్రింక్స్ పార్టీస్ కి నో చెప్పినా మీరు డీ టాక్స్ డైట్ లో ఉన్నారంటే సరిపోతుంది.. లూజ్ గా ఉన్న బట్టలతో పాటుగా, ఇరిటేషన్, చిరాకు, కోపం, ఏడుపు వంటివి ప్రెగ్నెంట్స్ అందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే వాటి నుంచి బయట పడటానికి ప్రయత్నించాలి.. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటారని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: