
తెలుగులో ఈ వారం కూడా చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి.. అవి ఏ సినిమాలు..హీరోలు ఎవరో తెలుసుకుందాం.
1) కనబడుట లేదు:
కమెడియన్ సునీల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా ఆగస్టు 13న థియేటర్లో విడుదల కాబోతున్నది.
2). ఒరేయ్ బామ్మర్ది:
హీరో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు . ఈ చిత్రాన్ని ఆగస్టు 13న థియేటర్లలో విడుదల కానుంది.
3). సుందరి :
హీరోయిన్ పూర్ణ, అర్జున్ అంబటి కలిసి నటిస్తున్న చిత్రం సుందరి. ఈ సినిమా కూడా ఈ నెల 13న థియేటర్లలో విడుదల కానుంది.
అలాగే పాగల్, బ్రాందీ డైరీస్.. ఈ సినిమాలు కూడా ఈ నెల 13న థియేటర్లలో విడుదల కానున్నాయి.
1). షేర్ష:
ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.ఈ నెల 12న.
2). వివాహ భోజనంబు:
ఇందులో సందీప్ కిషన్, సత్య సుదర్శన్, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వివాహ భోజనంబు. ఈ సినిమా ఈ నెల 12న సోనీ లైవ్ లో విడుదల కానుంది.
ఇక అలాగే సాహసం మూవీ ఒక లేడి ఓరియంటెడ్ మూవీ కూడా ఆగస్టు 13న డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. అలాగే అజయ్ దేవగన్ నటించిన "బుజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా"ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది.
ఏది ఏమైనా ఆగస్టు 13 ,15, 16 తేదీల్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సినిమా సిద్ధంగా ఉన్నాయి.