టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. మొదటి సినిమాలలో విలన్ గా మరియు సైడ్ క్యారెక్టర్లలో నటించి అలరించాడు రవితేజ. దాని అనంతరం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇది ఎలా ఆయన నటించిన అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు నుండి ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

ఇలా ఉంటే ఇక రవితేజ మొదట తనకు సినిమాలపై ఉన్న పిచ్చితో హైదరాబాద్ కి వచ్చి మొదట కొంతమంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. దాని అనంతరం కొన్ని సినిమాలలో నటించాడు. అయితే అనే పద్యంలోనే రవితేజ సింధూరం అనే సినిమాలో ఒక మంచి పాత్రను పోషించారు. దాని తరువాత వరుసగా సినిమాలలో చేస్తూ మంచి గుర్తింపు పొందాడు. ఎన్నో సినిమాలలో నటించిన తర్వాత నీకోసం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.రవితేజ దాని అనంతరం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దాని తర్వాత ఇడియట్ వంటి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.

 అనంతరం క్రాక్ సినిమాతో సక్సెస్ బాట పట్టిన రవితేజ ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరియో సినిమాలో కీలకపాత్రలో పోషించి ఆ సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం రవితేజ ఆస్తుల గురించి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. తాజా  సమాచారం ప్రకారం రవితేజ మొత్తం ఆస్తి విలువ 200 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.దాంతోపాటు ఆరు కోట్ల విలువైన కార్లు మరియు రెండు కోట్లు విలువైన యాక్సిస్సోరీస్ తో పాటు 50 కోట్లు చేస్తే ఫ్లాట్లు కూడా రవితేజ పేరు మీద ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: