టాలీవుడ్లో తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ముంబై నుంచి మోడల్గా తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అక్కడే నటిగా మెప్పించింది. అక్కడ పేరు సంపాదించుకున్న తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కోలీవుడ్ లో కూడా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తోంది. తెలుగులోకి మొదట గూఢచారి సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి బిజీ హీరోయిన్గా మారిపోయింది. సోషల్ మీడియాలో తరచు అందాలను ఆరబోస్తూ ఉంటుంది శోభిత ధూళిపాళ్ల.
సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసేటువంటి ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా వెరైటీగా ఉన్నటువంటి ఫోటోలను గ్లామర్ వాలక బొస్తు ఉన్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. మరొకసారి ఈ ముద్దుగుమ్మ అందాల విందుతో అందరిని ఆకట్టుకుంటుంది. ఈసారి చీరకట్టులో తన నడుము అందాలను చూపిస్తూ చేతులు పైకెత్తి మరి అందాలను చూపిస్తోంది. ముఖ్యంగా చీర కట్టులో శోభిత చాలా అందంగా కనిపిస్తోంది అంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా అక్కినేని హీరో నాగచైతన్యత ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.ఈ విషయంపై స్పష్టత ఇచ్చినప్పటికీ కూడా వీరిద్దరి మీద పలు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి దిగినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ps -2 చిత్రంలో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ తో మాత్రం మరింత ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆమ్మడి ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: