
ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ బిజినెస్ ఐడియాను ఉపయోగించుకుంటే భారీగానే లాభాలు వస్తాయి. అవేమిటంటే జంతువులను పెంచే వాళ్ళు వాటి వ్యర్థాలను సైతం ఉపయోగించుకొని డబ్బును సంపాదించుకోవచ్చు. జంతువుల పేడను ఉపయోగించి ఎరువులు తయారు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్లో దొరికేటువంటి పశుగ్రాసానికి భారీగానే డిమాండ్ ఉన్నది ఈమధ్య అయితే మరింత ఎక్కువగా మారిపోయింది.. పాలు అధిక ధరలో ఉండడం చేత చాలామంది గేదెలను కొనుగోలు చేస్తూ ఉన్నారు దీంతో గడ్డి పుల్లలకు గడ్డికి మార్కెట్లు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది.
దీనివల్ల సరఫరా సరిగ్గా లేక పచ్చి గడ్డి విత్తనాలు పుల్లలు భారీగా పెరిగిపోతున్నాయి. పశుగ్రాసాన్ని మార్కెట్లోకి తీసుకువస్తే భారీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. మామూలుగా అయితే కొన్ని భూములు నుండి వచ్చే పశుగ్రాసం పోషక విలువలను చాలా తక్కువగా కలిగి ఉంటుందట.కానీ ఒకేసారి పశువులను గుంపుగా కట్టివేసి అక్కడ ఈ పచ్చి గడ్డి వేస్తే అవి తిన్న తర్వాత కోవన్, పేరా గడ్డి వంటి మొక్కలను అక్కడే వదిలేస్తే అవి వేగంగా పెరగకుండా అవుతాయట వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పొలాలలో నాటుకుంటే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అయితే ఇందుకోసం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు దాదాపుగా ఎకరానికి పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.ఊర్లో ఉంటూనే మంచి ఆదాయాన్ని సైతం పొందగలిగే బెస్ట్ బిజినెస్ ఐడియా ఇదే అని చెప్పవచ్చు.