ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..2024-25 బడ్జెట్లో రూఫ్ టాప్ సోలార్ స్కీమును సైతం ప్రవేశపెట్టారు.. ఆ తర్వాత ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యువజనను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. ఈ పథకం వల్ల దేశంలో కోటికి మందికి పైగా ఇళ్లల్లో సోలార్ ప్యానల్ సైతం ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం భావిస్తున్నది.. వీటిని తీసుకోవడానికి ఎవరిపైన ఎలాంటి ఆర్థిక ఒత్తిడి ఉండకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నేరుగానే బ్యాంకు రుణాలను అందించేలా చేస్తుందట.


ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజీలీ యోజన పథకం కింద 78,000 సబ్సిడీను అందించడమే కాకుండా 3 యూనిట్ కంటే ఎక్కువ వినియోగించే ఇళ్లకు సైతం..3kw కంటే పెద్ద సిస్టంలను కూడా అందిస్తుందట.. 2 కిలో వాట్స్ వరకు సోలార్ ప్యానల్ కు..30,000..3kw ప్యానెల్ కు సైతం రూ.18000 రూపాయలను కూడా సబ్సిడీ అందించే విధంగా ఉంటుందని వెల్లడించారు..3kw సామర్థ్యం వరకు రెసిడెన్షియల్ ఆర్టిఎస్ సిస్టములను సైతం ఇన్స్టాల్ చేయడానికి ఏడు శాతం కంటే తక్కువ వడ్డీరేట్ల తోనే ఉండే విధంగా రుణ ఉత్పత్తులను ఇచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.


3kw పైకప్పు వ్యవస్థను స్థాపించడానికి లోన్ అందిస్తుందట..MNR ద్వారా అవసరమైనటువంటి వాటిని పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ గా కస్టమర్ కేర్ ఈపీసీ కాంట్రాక్ట్ ను కూడా జారీ చేస్తారట.. మొత్తం రుణాన్ని చెల్లించడానికి రుణ గ్రహిత కచ్చితంగా లోన్ నెంబర్ను సూచించారని సబ్సిడీ క్లైమ్ చేయాలని గరిష్టంగా రుణ మొత్తం 2 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు..


3kw వరకు సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్ కు లోన్ సైతం అందిస్తాయని తెలిపారు.. అయితే ఈ చెల్లింపు డైరెక్ట్ గా ఈపీసీ కాంట్రాక్టర్ యజమాని చెల్లింపుదారునికి చేస్తారని బ్యాంక్ అధికారులు వెల్లడిస్తున్నారు.. ఇన్స్టాలైజేషన్ నుంచి కస్టమర్ నుంచి సంతృప్తిని స్వీకరించిన తర్వాత మాత్రమే ఈ చెల్లింపు ఉంటుందంటూ వెల్లడించారు.. అయితే ఈ పత్రం వచ్చిన తర్వాత గరిష్టంగా రూ .6లక్షల వరకు లోన్ ఇస్తుందట.. అలాగే kwh వాట్స్ ను బట్టి లోన్ ఉంటుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: