పుష్ప తర్వాత రంగస్థలం కాంబో.. మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్న సుకుమార్. లాక్ డౌన్ టైమ్ లో కథ సిద్ధం. చెర్రీ ఓకే అంటే పుష్ప తర్వాత నెక్స్ట్ సినిమా అదే. ప్రస్తుతం R.R.R సినిమా తర్వాత చరణ్ నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ మెంట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్.