వినాయక చవితి సందర్భంగా సినీ కార్మికులకు "కరోనా క్రైసిస్ చారిటీ" ద్వారా, మూడో విడత నిత్యావసరాల పంపిణీ ప్రకటన చేసిన మెగాస్టార్.