కచ్చితంగా ‘క్రాక్’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తాం అంటూ దర్శకుడు గోపీచంద్ మలినేని ఇటీవల సోషల్ మీడియాలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుతున్న సమాచారం ప్రకారం ‘క్రాక్’ ను 2021 సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు.