మహేష్ "సర్కార్ వారి పాట" సినిమా లో మహేష్ బాబు రెండు షేడ్స్ లలో కనిపించాబోతున్నాడట.. మహేష్ ని పోకిరి లో చూసిన విధంగా ఒకటి అయితే మరొకటి అభిమానులకు షాక్ ఇచ్చే విధంగా ఉంటుందట..ఈ దెబ్బ తో మహేష్ మళ్ళీ హిట్ రెడీ అవుతున్నాడని ఫాన్స్ చెప్తున్నారు..